విజయవాడ: అక్కడ నిత్యం గొడవలకు కేరాఫ్ అడ్రస్

54చూసినవారు
విజయవాడ: అక్కడ నిత్యం గొడవలకు కేరాఫ్ అడ్రస్
విజయవాడ కొత్త వంతెన సెంటర్ వద్ద హోటల్ వ్యాపారాలు వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇక్కడ ప్రభుత్వ రోడ్డున సైతం మూసివేసి అర్ధరాత్రి పూట వ్యాపారాలపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం మద్యం మత్తులో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. బుధవారం రాత్రి అయితే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్