Apr 26, 2025, 06:04 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: వెనక టైరు తలపై నుంచి వెళ్లి నుజ్జు నుజ్జు అయిన తల
Apr 26, 2025, 06:04 IST
జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ లో శనివారం సిసి రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం కంకర మిక్సర్ మిషన్ కంకర లోడుతో వచ్చి ఖాళీ చేసి వెళ్తుండగా అక్కడే పని చేస్తున్న వలస కూలీ జలగం ఎల్లయ్య కింద పడిపోగా అతని తలపై నుండి మిక్సర్ మిషన్ వెళ్లింది. వలస కూలి తల పై నుండి వెనక టైరు వెళ్లడంతో అతని తల నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు.