ఏ. కొండూరు మండలం - AKonduru Mandal

రాజన్న సిరిసిల్ల జిల్లా
Dec 30, 2024, 15:12 IST/వేములవాడ
వేములవాడ

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ASP

Dec 30, 2024, 15:12 IST
వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ న్యూ ఇయర్, 31st నేపథ్యంలో నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి సబ్ డివిజన్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ వంటి అంశాలను ఉపేక్షించేది లేదని చెప్పారు. న్యూ ఇయర్ నేపథ్యంలో అదనపు బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందరు సహకరించాలని కోరారు. సమశ్యాత్మకమైన ప్రాంతాలలో పికెటింగ్ చేసినట్లు చెప్పారు.