కోనసీమ అధ్యాపకురాలికి డాక్టరేట్

56చూసినవారు
కోనసీమ అధ్యాపకురాలికి డాక్టరేట్
అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి నల్లా శ్రీదేవి పార్వతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో అరటి ఉత్పత్తి మార్కెటింగ్ అనే అంశంపై చేసిన పరిశోధనలకు శ్రీదేవికి డాక్టరేట్ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర ఆచార్యులు నాగరాజా నేతృత్వంలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. శ్రీదేవిని ప్రిన్సిపల్ శ్రీనివాసు శుక్రవారం అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్