అమరావతి: నకిలీ అధికారి హల్ చల్

73చూసినవారు
అమరావతి: నకిలీ అధికారి హల్ చల్
అమరావతిలో డ్రోన్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఓ నకిలీ ఐఏఎస్ అధికారి (నరసింహ మూర్తి) గుట్టు రట్టయింది. అయితే డ్రోన్ సమ్మిట్ తానే రూపకల్పన చేశానని అధికారులను పరిచయం చేసుకునే తరుణంలో డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేశ్ కుమార్ ఆయనను గుర్తించాడు. అయితే గతంలోనూ టీటీడీ టికెట్ల కోసం అధికారులను బెదిరించడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. మరోసారి ఐఏఎస్ అవతారం ఎత్తి మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్