కాలు కోల్పోయిన వ్యక్తికి 10 వేలు సాయం

64చూసినవారు
కాలు కోల్పోయిన వ్యక్తికి 10 వేలు సాయం
నాగాయలంక మండలంలోని టి. కొత్తపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి బస్వారావు ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తన కాలుని కోల్పోవడంతో బుధవారం రాత్రి మండలి వెంకట్రామ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ద్వారా రూ. 10 వేలు సాయాన్ని ఆయన చేతులు మీదుగా అందజేశారు. అలాగే వారికీ ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్