ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 50 వేలు ఆర్థిక సాయం

68చూసినవారు
ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 50 వేలు ఆర్థిక సాయం
ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థిని ఫీజుకోసం చల్లపల్లిలోని రాజా కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 50వేల సహాయాన్ని అందించి అండగా నిలిచారు. కళాశాల పూర్వ విద్యార్థి బత్తుల బాలు తన కుమార్తె ఇంజనీరింగ్ విద్యకు ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని అండగా నిలిచారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, విశ్రాంత ప్రిన్సిపాల్ టి. సాంబశివరావు చేతులమీదుగా బుధవారం నగదును అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్