నిలిచిపోయిన నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్

64చూసినవారు
నిలిచిపోయిన నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
నాగాయలంకలో అయిదేళ్లగా అసంపూర్తిగా ఉన్న 2. 50 కోట్లతో నిర్మిస్తున్న జల క్రీడల అకాడమీ భవనాన్ని, 40 లక్షలతో నిర్మిస్తున్న
పుడ్ కోర్టు భవనాలను శుక్రవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలసి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ పరిశీలించారు. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాల వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నిధుల లభ్యత గురించి అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్