పూర్తిగా తగ్గుముఖం పట్టిన వరద

53చూసినవారు
పూర్తిగా తగ్గుముఖం పట్టిన వరద
దివిసీమ ప్రజలను తీవ్ర భయాందోళన గురి చేసిన వరద గురువారం ఉదయానికి తగు ముఖం పట్టింది. ప్రస్తుతం ఎగువ నుంచి 1. 71 లక్షల వరద నీరు విడుదల చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నడూ లేని విధంగా 11 లక్షలకు పైగా వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుతున్నారు. నీటి ముంపులో ఉన్న అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ ఆక్విడెక్ట్ బయట పడింది.

సంబంధిత పోస్ట్