సీతారత్న సాయిబాబాకు ఆత్మీయ సత్కారం

68చూసినవారు
సీతారత్న సాయిబాబాకు ఆత్మీయ సత్కారం
లయన్స్ క్లబ్ చైర్మన్ గా కోడూరు గ్రామానికి చెందిన పూతబోయిన సీతారత్న సాయిబాబు పదవ సారి ఎన్నికైన సందర్భంగా కోడూరు మండల టిడిపి జనసేన నాయకులు ఆత్మీయ సత్కరించారు. శుక్రవారం కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య ఆధ్వర్యంలో దుస్సాలువాతో పూలదండలతో సాయిబాబుని సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్