అటల్ బిహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివి

69చూసినవారు
అటల్ బిహారీ వాజ్ పేయి సేవలు మరువలేనివి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి అందించిన సేవలు మరువలేనివని కోడూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వడుగు నాగబాబు అన్నారు. శుక్రవారం వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా స్థానిక బీజేపీ జెండా దిమ్మ వద్ద వాజ్పేయి చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ రంగంలో నూతన నిర్ణయాలు చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు.

సంబంధిత పోస్ట్