అవనిగడ్డ: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

249చూసినవారు
భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ ఉప ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి వాటి అమలు కృషి చేసిన నేతగా గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్