అవనిగడ్డ: బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దు

60చూసినవారు
అవనిగడ్డ: బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దు
బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం అవనిగడ్డలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశ సాధన నినాదంతో ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా మండలి ప్రతినిధులు బాల్య వివాహాలతో కలిగే అనర్ధాలు వివరించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్