అవనిగడ్డ: అగ్ని ప్రమాదాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

62చూసినవారు
అవనిగడ్డ: అగ్ని ప్రమాదాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తతతో ప్రతీ ఒక్కరూ వ్యవహరించి అగ్ని ప్రమాద తీవ్రతను తగ్గించుకోవాలని ఫైర్ స్టేషన్ అధికారి ప్రసాద్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం బస్టాండ్ సెంటర్ మోర్ సెంటర్లలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తలతో మెలగాలన్నారు.

సంబంధిత పోస్ట్