అవనిగడ్డ: విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేసిన సర్కారు టీచర్లు

7చూసినవారు
అవనిగడ్డ: విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేసిన సర్కారు టీచర్లు
అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలె గ్రామ సర్కారు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనీయంయిన పనికి ముందుకొచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం వారు తమ సొంత ఖర్చులతో నెలకు రూ.15 వేల బాడుగకు మినీ బస్ ఏర్పాటు చేశారు. ఇది శుక్రవారం ప్రారంభమైంది. పాఠశాల ఈ ఏడాది ఎమ్మెల్సీ బుద్ధప్రసాద్ కృషితో ఉన్నత పాఠశాలగా మారింది.

సంబంధిత పోస్ట్