అవనిగడ్డ: నైపుణ్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

62చూసినవారు
అవనిగడ్డ: నైపుణ్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది
విద్యార్థుల నైపుణ్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం అవనిగడ్డలో ఎమ్మెల్యేను వారి స్వగృహంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జీ. రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 104 వసతి గృహాల్లో ప్రభుత్వం నూతనంగా ఎస్ఆర్. శంకరన్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్