అవనిగడ్డ: మొదటి ఏడాది రూ. 601కోట్ల అభివృద్ధి చేశాం

75చూసినవారు
అవనిగడ్డ: మొదటి ఏడాది రూ. 601కోట్ల అభివృద్ధి చేశాం
మొదటి ఏడాది రూ. 601కోట్ల అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. జల వనరుల శాఖ, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఆర్. అండ్. బీ, ఐసీడీఎస్, హౌసింగ్, విద్యుత్, హార్టీకల్చర్, మత్స్య, వెలుగు, ఆర్. డబ్ల్యూ. ఎస్, సోషల్ వెల్ఫేర్, వైద్య, ఆరోగ్య, స్పోర్ట్స్, సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గంలో రూ. 601, 24, 50, 000లతో పనులు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్