చల్లపల్లి మండలం మంగలాపురం గ్రామంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, కార్యదర్శి పీవీ. మాధవేంద్రరావుల పర్యవేక్షణలో పెదకళ్ళేపల్లి వెళ్లే రోడ్డులో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. రోడ్డు మార్జిన్ లో పిచ్చి మొక్కలు, కంప పెరిగిపోయి రోడ్డు మీదకు రావటంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అత్యవసర పనుల్లో భాగంగా యంత్ర సహాయంతో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు.