అవనిగడ్డ: ఘనంగా లక్ష్మీనారాయణ స్వామి పవిత్రోత్సవాలు

86చూసినవారు
అవనిగడ్డ: ఘనంగా లక్ష్మీనారాయణ స్వామి పవిత్రోత్సవాలు
అవనిగడ్డలోని ప్రాచీన దేవస్థానం శ్రీ భూనీళా రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్-విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు భాస్కరరావు ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ ఈఓ యార్లగడ్డ శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిగే ఈ వేడుకలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సంబంధిత పోస్ట్