అవనిగడ్డ: కోడ్ ముగిసినా మంత్రి విగ్రహానికి తొలగని ముసుగు

53చూసినవారు
అవనిగడ్డ: కోడ్ ముగిసినా మంత్రి విగ్రహానికి తొలగని ముసుగు
కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. ప్రస్తుతం కోడ్ ముగిసి వారం రోజులు దాటుతున్నా అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ - పెనుమూడి వారధి వద్ద ఉన్న దివంగత మాజీ మంత్రి వెంకటకృష్ణారావు విగ్రహానికి వేసిన ముసుగు తొలగించలేదు. ముసుగు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్