అవనిగడ్డ: 15వ జాతీయ ఎవే కాన్ఫరెన్సుకు ఎమ్మెల్యే

66చూసినవారు
అవనిగడ్డ: 15వ జాతీయ ఎవే కాన్ఫరెన్సుకు ఎమ్మెల్యే
హైదరాబాద్ రవీంద్రభారతీలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5: 30 గంటలకు జరిగే 15వ నేషనల్ ఎవే కాన్ఫరెన్సుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక అతిధిగా హాజరు కానున్నారు. ఎవే ఫౌండర్ ప్రెసిడెంట్ వైకుంఠం ప్రభాకర చౌదరి అధ్యక్షతన జరిగే ఈ కాన్ఫరెన్సుకు ముఖ్య అతిధిగా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్. వీ. రమణ విచ్చేయనున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్