అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాంఘిక చిత్రాలకు యువరత్న, పౌరాణిక చిత్రాలకు గోల్డెన్ స్టార్, ఫ్యాక్షన్ చిత్రాలకు బాక్సాఫీస్ బనంజ, కళా ప్రపూర్ణ బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, కర్ర సుధాకర్, బండారు ఘవ, పరుచూరి దుర్గాప్రసాద్, మండలి రామ్మోహన్రావు, ప్రసాద్ పాల్గొన్నారు