అవనిగడ్డ: రహదారిలో రోడ్డు ప్రమాదం

61చూసినవారు
అవనిగడ్డ: రహదారిలో రోడ్డు ప్రమాదం
అవనిగడ్డ -కోడూరు ప్రధాన రహదారిపై ప్రమాదం శనివారం మధ్యాహ్నం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవటంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ఉండగా, వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108కి సమాచారం అందించారు. వెంటనే అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.

సంబంధిత పోస్ట్