అవనిగడ్డ: రెండు లారీల పీడీఎస్ బియ్యం పట్టివేత

63చూసినవారు
అనుమతులు లేకుండా అక్రమంగా రెండు లారీలలో జిల్లాలు దాటిపోతున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మచిలీపట్నం నుంచి ఒంగోలు వైపుగా మంగళవారం తెల్లవారుజామున పీడీఎస్ బియ్యంతో వెళ్తున్నాయి. విజిలెన్స్ కు సమాచారం రావడంతో పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద రెండు లారీలను పట్టుకున్నారు. అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయంకు వాటిని తరలించారు.

సంబంధిత పోస్ట్