అవనిగడ్డ: దివ్యాంగ బాలల్లో ఆత్మస్థైర్యం నింపాలి

79చూసినవారు
అవనిగడ్డ: దివ్యాంగ బాలల్లో ఆత్మస్థైర్యం నింపాలి
దివ్యాంగ బాలల్లో ఆత్మస్థైర్యం నింపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూలులో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భవిత కేంద్రాల్లో ఉన్న దివ్యాంగ బాల బాలికలకు వీల్ చైర్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ దివ్యాంగ బాలల పట్ల ప్రేమ కనబరచాలని తల్లిదండ్రులకు సూచించారు.

సంబంధిత పోస్ట్