క్యారీ బ్యాగులు, టీ గ్లాసులు నిషేధించండి: కలెక్టర్

56చూసినవారు
క్యారీ బ్యాగులు, టీ గ్లాసులు నిషేధించండి: కలెక్టర్
స్వచ్ఛ చల్లపల్లి గ్రామంలో పర్యావరణానికి హానికలిగించే క్యారీ బ్యాగ్లు, టీ గ్లాసులను నిషేధించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డికె. బాలాజీ సూచించారు. శుక్రవారం సాయంత్రం చల్లపల్లిలోని సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పరిశీలించారు. వర్మికంపోస్టు తయారీని, డంపింగ్ యార్డులోని చెత్తను పరిశీలించిన కలెక్టర్ చెత్త సేకరణపై వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్