దుర్గా నాగేశ్వరుని దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు

77చూసినవారు
దుర్గా నాగేశ్వరుని దేవస్థానం హుండీల ఆదాయం లెక్కింపు
మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ ఎన్ఎస్ చక్రధరరావు ఆధ్వర్యంలో, మచిలీపట్నం డివిజనల్ దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. 105 రోజులకు రూ. 77, 255 నగదు లెక్కింపులో వచ్చినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్