వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

79చూసినవారు
వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నాగాయలంక మండలంలో గురువారం వాడవాడలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగాయలంక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం. హరనాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వీఆర్వోలు ఉద్యోగులు వీఆర్ఏ లు రేషన్ డిలర్ లు విద్యాభారతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నాగాయలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇన్చార్జ్ ఏఎస్ఐ కె. గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులచే జెండా వందనం చేయించి అందరికీ మిఠాయిలు పంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్