ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

53చూసినవారు
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
ఘంటసాల మండలంలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందజేశారు. ఘంటసాల ఈవోపిఆర్డి గుత్తికొండ కిషోర్, చిట్టూర్పు గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ లక్ష్మీ కృష్ణవేణి, మండల విద్యాశాశాఖాధికారి మోమిన్ లు ఉత్తమ సేవలు అందించిన సందర్బంగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వీరికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్