తైక్వండో పోటీల్లో సత్తాచాటిన చల్లపల్లి విద్యార్థులు

72చూసినవారు
తైక్వండో పోటీల్లో సత్తాచాటిన చల్లపల్లి విద్యార్థులు
రాష్ట్ర స్థాయి తైక్వండో పోటీల్లో చల్లపల్లి విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 9, 10, 11తేదీన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో చల్లపల్లిలోని సుబ్బు తైక్వాండో వారియర్స్ అకాడమీ విద్యార్థులు ఐదుగురు విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభని చాటారు.

సంబంధిత పోస్ట్