చల్లపల్లి: తొలగనున్న ప్రయాణికుల కష్టాలు

85చూసినవారు
ఎట్టకేలకు మరమ్మత్తు పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో పలుచోట్ల గోతులు పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్టీసీ అధికారులు గురువారం ఉదయాన్నే సిబ్బందిచే మరమ్మతు పనులను చేయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా గుంతల మయంగా ఉన్న బస్టాండ్లోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కోగా ప్రస్తుతం ప్రయాణికుల కష్టాలు తొలగనున్నాయి.

సంబంధిత పోస్ట్