చల్లపల్లి: విజిబుల్ పోలింగ్ కార్యక్రమం

63చూసినవారు
చల్లపల్లి: విజిబుల్ పోలింగ్ కార్యక్రమం
రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు విజిబుల్ పోలిసింగ్ నిర్వహిస్తున్నారు. చల్లపల్లి పోలీసులు బుధవారం వాహనదారులు, ట్రాన్స్‌పోర్ట్ వాహన డ్రైవర్లు మరియు ఇతర వాహనచోదకులకు రోడ్డు భద్రత నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో, తెలుపుతూ, వారిని చైతన్య పరుస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన వాహనదారులకు చట్ట ప్రకారం జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్