దిగువకు నీరు అందించేలా తూములు మూసివేత

70చూసినవారు
దిగువకు నీరు అందించేలా తూములు మూసివేత
ఘంటసాల మండలం భీమ నది ఛానల్ దిగువ ప్రాంత రైతులు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఘంటసాల మండల తహసీల్దార్ బి. విజయప్రసాద్ ఆదేశాల మేరకు తూములను మూసివేసే పనులకు కిందిస్థాయి సిబ్బంది సిద్దమయ్యారు. శుక్రవారం రాత్రి ఘంటసాల మండలం దాలిపర్రు గ్రామంలోని పంట కాలువ తూములు మూసివేసి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్