డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి పురస్కారం

69చూసినవారు
డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి పురస్కారం
అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలు డా. తెనాలి దీనా ఎలిజిబెత్ అంతర్జాతీయ మహిళా విద్యావేత్త -2024 పురస్కారాన్ని బుధవారం అందుకున్నారు. ఏబిసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అంతాటి శేఖర్ 26 సంవత్సరాల పాటు విద్యారంగంలో ఆమె చేసిన విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఉమారాణి ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్