చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ

85చూసినవారు
చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన 50 మంది చిన్నారులకు ప్రముఖ పారిశ్రామిక వికృతి శ్రీనివాస్ పౌష్టికాహర కిట్లను అందజేశారు. చైల్డ్ ఫండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో 50 మంది చిన్నారులకు 50 వేల విలువచేసే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా దాతలు చైల్డ్ ఫండ్ ఇండియా నిర్వాహకులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్