బయటపదార్థాలు తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు

50చూసినవారు
బయటపదార్థాలు తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు
బయటపదార్థాలు తిని ఆరోగ్యాన్ని విద్యార్థులు పాడు చేసుకోవద్దని ఫుడ్ సేఫ్టీ అధికారి డా. గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం మంచి ఆహారం తీసుకునే విధానంపై చల్లపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఇంటి వద్ద చేసే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్