మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకమునకు మచిలీపట్నం వాస్తవ్యులు డాక్టర్ ఎల్. రాహుల్ శనివారం రూ. 1, 00, 116లు అందజేశారు. ఆలయ డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వణాధికారి నల్లం సూర్యచక్రధరరావు దాతలు ఘనంగా సత్కరించి స్వామి వారి ప్రసాదం అందజేశారు.