రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు

50చూసినవారు
రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు
రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా డ్రైనేజీలు అభివృద్ధి చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం అవనిగడ్డ మండలం బందలాయి చెరువు మైనర్ డ్రైనేజీ పరిశీలించారు. బందలాయిచెరువు, రామచంద్రాపురం, కోడూరు మండలం పోటుమీద గ్రామాల పరిధిలోని పొలాల మురుగు నీటిని రత్నకోడు మేజర్ డ్రైనేజీలోకి మళ్ళించే బందలాయి చెరువు మైనర్ డ్రైనేజీ పూడికతీత, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు