ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

85చూసినవారు
ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పిటిసి సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు అన్నారు. గురువారం మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామంలో గల మల్టీపర్పస్ గోడౌన్ వద్ద గురువారం సబ్సిడీపై ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో మల్లికార్జున రావు ప్రారంభించారు. సబ్సిడీపై పంపిణీ చేసే ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పిటిసి మల్లికార్జునరావు అన్నారు.

సంబంధిత పోస్ట్