అహ్మదీయ ముస్లిం ఆద్వర్యంలో ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం

57చూసినవారు
అహ్మదీయ ముస్లిం ఆద్వర్యంలో ఉచిత పండ్ల పంపిణీ కార్యక్రమం
అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్1889 భారతదేశంలో స్థాపింపచడం జరిగింది.విశ్వవ్యాప్తంగా కమ్యూనిటీ హజ్రత్ అహ్మద్ నేతృత్వంలో 200లకు పైగా దేశాల్లో ప్రపంచశాంతి కోసం కృషి చేస్తూ అందరిని ప్రేమించు ఎవ్వరినీ ద్వేశించకు అనే నినాదంతో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.శనివారం విజయవాడ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హ్యూమానిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది.

సంబంధిత పోస్ట్