ఘంటసాల: వివాహిత మహిళ అదృశ్యం

72చూసినవారు
ఘంటసాల: వివాహిత మహిళ అదృశ్యం
ఘంటసాల మండలానికి చెందిన మహిళ అదృశ్యం కావడంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం, ఘంటసాల మండలం చిన్నకల్లేపల్లి గ్రామానికి చెందిన జిజ్జువరపు సునీత భర్త పేరు వెంకటేశ్వరరావు ( వయసు 40) ఈనెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9440796472, 83329 83811 సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్