ఘంటసాల: నెలవారీ కైంకర్యాలకు రూ. 4 లక్షల విరాళం

61చూసినవారు
ఘంటసాల: నెలవారీ కైంకర్యాలకు రూ. 4 లక్షల విరాళం
ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవస్థానంలో నెలవారి కైంకర్యాల నిమిత్తం గ్రామానికి చెందిన దాత రూ. 4 లక్షల విరాళం బుధవారం అందించారు. చిట్టూర్పు మాజీ సర్పంచ్ కీర్తిశేషులు వెంకట రామ్మోహనరావు జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు రూ. 4 లక్షలు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులు వరప్రసాద్ కు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్