ఘంటసాల: తెలుగువారిని ఏకం చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు

83చూసినవారు
ఘంటసాల: తెలుగువారిని ఏకం చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు
సాహిత్యం, సంస్కృతిపరంగా తెలుగువారిని ఏకం చేసిన వ్యక్తి శ్రీ కృష్ణదేవరాయలు అని ఏపీ హైపవర్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ యు. దుర్గా ప్రసాద్ కొనియాడారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం ఘనంగా జరిగాయి. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు నడయాడిన ఈ ప్రాంతానికి రావటం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్