ఘంటసాల: జయంతి వేడుకలకు ముస్తాబవుతున్న విగ్రహాలు

72చూసినవారు
ఘంటసాల: జయంతి వేడుకలకు ముస్తాబవుతున్న విగ్రహాలు
డా. బి. ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వేడుకలకు మండలంలోని పలు అంబేడ్కర్ విగ్రహాలను, పరిసర ప్రాంతాలను ముస్తాబు చేస్తున్నారు. ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు నేతగాని దళితవాడలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం ఉదయం రంగులు వేస్తున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా వాడవాడలా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్