ఘంటసాల: శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

84చూసినవారు
ఘంటసాల: శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి
సమగ్ర పోషక యాజమాన్యంపై ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను సహకార సంఘ ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్డాక్టర్ డి. సుధారాణి అన్నారు. బుధవారం ఘంటసాలలోని కెవికెలో సమగ్ర పోషక యాజమాన్యంపై సర్టిఫికెట్ కోర్స్ కింద కృష్ణా మరియు ఏలూరు జిల్లాలోని సహకార సంఘ ప్రతినిధులకు జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విస్తరణ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ప్రారంబించారు.

సంబంధిత పోస్ట్