ఘంటసాల: యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

79చూసినవారు
ఘంటసాల: యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఘంటసాలలో 13వ తేదీ ఉదయం జరిగే యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. 1000 మందికి పైగా యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయప్రసాద్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్