వైభవంగా సామూహిక సత్యసాయి వ్రతాలు

57చూసినవారు
వైభవంగా సామూహిక సత్యసాయి వ్రతాలు
అవనిగడ్డ నియోజకవర్గంలోని పులిగడ్డ గ్రామంలోని సాయి మందిరంలో ఆదివారం సత్యసాయి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో వ్రతాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. బాబా వారికి కాగడ హారతి, మధ్యాహ్నం హారతిని ఇచ్చి, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్