వారాహి అమ్మవారు మహేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం

65చూసినవారు
వారాహి అమ్మవారు మహేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం
నాగాయలంకలో కృష్ణా నదీతీరాన శ్రీ రామపాదక్షేత్రం ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహి గుప్త నవరాత్రులు మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం శ్రీ వారాహి అమ్మవారు మహేశ్వరి దేవిగా భక్తులకు మంగళవారం దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ముదునూరి శ్రీనివాస్ శాస్త్రి, అచ్యుత శేఖర శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ, పుష్పాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్