గుడ్లవల్లేరు: పిల్లలతో తల్లి అదృశ్యం

78చూసినవారు
గుడ్లవల్లేరు: పిల్లలతో తల్లి అదృశ్యం
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి జయలక్ష్మి అనే మహిళ తన పిల్లలు అయిన ప్రణవి (9), విద్యశ్రీ (7), వందన (6) వారిని తీసుకుని రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయింది. పై ఫోటోలో ఉన్న వ్యక్తుల ఆచూకీ తెలిసిన యెడల కింది నెంబర్ లకు తెలియజేయగలరు. 9550593568 (దేవరపల్లి రాజు) లేదా 9440796432 గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్