గూడూరు: ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతపై మాస్టారు విస్తృత ప్రచారం

71చూసినవారు
గూడూరు: ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతపై మాస్టారు విస్తృత ప్రచారం
గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అంబటిపూడి సుబ్రమణ్యం ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్నో అవకాశాలుంటాయని ప్రచారం చేస్తున్నారు. మల్లవోలు పాఠశాల విద్యా అభివృద్ధి గురించి చుట్టుపక్కల గ్రామాల్లో ఆటోలో ప్రచారం చేస్తూ, చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరుగుచున్నది.

సంబంధిత పోస్ట్